Deceptive knowledge gives brilliance. True knowledge which means being deceptive knowledge to deceptive knowledge gives "brilliance to brilliance". Deceptive knowledge earns respect whereas true knowledge commands belief.

కుహనా జ్ఞానము  అనగా నిరాశావాదము ,తిరోగమన వాదము మరియు పలాయన వాదము లకు సమాజములో కేవలము ప్రాతినిధ్యము కలిగి ఉండుట .
----
నిజమైన జ్ఞానము అనగా నిరాశా వాదముకు నిరాశావాదముగా ,తిరోగమన వాదముకు తిరోగమన వాదముగా మరియు పలాయన వాదముకు పలాయన వాదముగా అంతిమము గా నిలుచుట . 

Comments