Unfortunate DMs !
కలెక్టర్ వ్యవస్థ అనేది బ్రిటిష్ వారు మొదలు పెట్టిన నప్పటి దగ్గరి నుండి హుందాతనముగా ఉండటము అనేది జరిగింది కనుక ఇంకా ఆ హుందాతనము ఎందుకు అనుకున్నదేమో ఈ కలెక్టరమ్మ గారు !
ఏది ఏమైనా వ్యవస్థలు ఎంత బాగా రూప ప్రధాన పతనము అవుతుంటాయో అంత బాగా ఏక కాలములో గుణప్రధానముగా బాగుపడుతుంటాయి
ఇదేనా కలెక్టర్ గారి మర్యాద ప్రవర్తన !
మీడియా వారి ప్రవర్తనలో దోషము ఉంటే దానికి అమర్యాదపూర్వకముగా కలెక్టరు గారు ప్రవర్తిస్తే సరిపోతుందా ?
నోరు మరియు చేయి ఉన్నది సమాజములో నైతిక సక్రమ భావన కలిగి ఉండి ఇతరులకు అది కలిగించడము కొరకు .
మీడియా వారిలో సమతుల్యత లోపించిందని అందరికీ తెలుసు .
దానిని అధిగమించడానికి కలెక్టరు గారు ఏమి చేయాలో మీడియా వారికి వివరిస్తే బాగుండేది .
Comments