I hereby direct directionless so.

ప్రజలలో మంచిగా కనిపించే వారు ,చెడుగా ఉండేవారు మరియు చెడుగా కనిపించే వారు అని మూడు రకాలుగా ఉంటారు .
కనుక చెడు గా కనిపించే ప్రతి ఒక్కరూ చెడుగా ఉండే వారితో చెడుగా కనిపించుతూ కూడబలుక్కుని తద్వారా మంచిగా కనిపించే వారితో మంచిగా కనిపించి నట్లుగా ఉంటూ అంతిమముగా చెడుగా ఉండేవారి స్వయం నిర్మూలనకు కృషి చేయాలి .


Comments