This is beggars logic. In same way,cheats,borrowers and exposed-people wil make other cheats,borrowers and exposed-people as CRIMINALS IN SOCIETY AT NEXT INSTANCE so that suicide is the only solution for cheats,borrowers and exposed-people at next.

ఇంకో మాట ! అడుక్కునే వారు ఎంత తెలివి గలవారు అంటే అడుక్కున్న వారి యొక్క బుద్ధి విచక్షణను తరువాత "నలుగురి సమాజములో అపహాస్యము చేస్తారు ".
ఉదాహరణకు అడుక్కునే వాడికి నగరములో ఉన్న డబ్బు ,ఆస్తి మరియు విలువైన సంపద అందరూ ఇచ్చివేశారు అనుకోండి . అప్పుడు అడుక్కునే వాడు ఆ నగరములో ఉన్న ఇతరులు తనను తిరిగి అడుక్కుంటే "అపహాస్యము చేస్తాడు ".

Comments