If you appear good to collude and be adverse with bad and appearing bad,you will become both bad and criminal BEFORE LAW. And if you are being bad to be adverse and collude with those who are appearing good and appearing bad,then also you will become both bad and criminal BEFORE LAW. Tit for tat ! Never allow yourself to be immoral with immoral and be appearing good to appearing good. It is criminal and bad. And you will become rowdie-sheeter or thief or murderer. Pl.note techniques of social law.
మనిషి ప్రతి రోజూ వేళకు ఆహారము తీసుకుంటున్నాడు . వేళకు నిద్రా మైథునము ఆనేది కలిగి ఉంటున్నాడు . మరియు వేళకు పని చేయడము ద్వారా ధన సంపాదన చేస్తున్నాడు . ఐతే వచ్చిన చిక్కు ఏమంటే చెడు (వ్యక్తిగత /వృత్తిపరమైన స్వార్ధము ) (అనైతికత ) కూడా కలిగి ఉంటున్నాడు .
--------
కనుక పర్వతాలలోకి వెళ్లి సన్యాసిగా మరియు అడవిలోకి వెళ్లి నక్సలైటుగా మారకుండా వేళకు ఆహారము ,వేళకు నిద్రా మైధునము కలిగి ఉంటూ మరియు వేళకు పని ద్వారా ధన సంపాదన చేసుకుంటూ నైతికత (సామాజిక స్వార్ధము ) (అంటే తన మాటలు /ఆలోచనలు తనకు ఎంత ఉపయోగకారముగా ఉన్నాయో ఇతరులకు అంతే ఉపయోగకారముగా ఉండేట్లు చేసుకోవడము ) కలిగి ఉండటము అనేది చేయాలి .
-----
నైతికత (సామాజిక స్వార్ధము )(తన మాటలు /ఆలోచనలు తనకు ఎంత ఉపయోగకరమో ఇతరులకు అంతే ఉపయోగకరముగా ఉండుట ) అనగా "చెడువారితో చెడుగా కనిపించాలి . చెడుగా కనిపిస్తూ చెడువారితో కూడబలుక్కోవాలి . చెడువారితో కూడబలుక్కుంటూ మంచిగా కనిపించే వారితో వైరుధ్యము కలిగి ఉన్నట్లుగా కనిపించాలి . " అలా చేయడము వలన మంచిగా కనిపించే వారు బలహీనపడి తద్వారా చెడు వారిలో ఉన్న చెడు అనేది స్వయం నిర్మూలన జరుగుతుంది . అదే నైతికత అంటారు .

Comments