That is me.
నక్క(సర్ప ) మానసికత అనేది మాయా మర్మము.
మాయమర్మము అనేది లేకపోతే విచక్షణ బుద్ధి కలుగదు ప్రజలలో .
-----
కుక్క మానసికత అనేది ప్రశ్న తత్వము .
ప్రశ్నతత్వము అనేది లేకపోతే విశ్వాసబుద్ధి కలుగదు ప్రజలలో .
------
--------------------
అయితే నక్క మరియు కుక్క మానసికతలు కూడబలుక్కునే తత్వము మరియు శత్రుత్వ తత్వము కలిగి ఉంటాయి .
కనుక కూడబలుక్కునే తత్వము కలిగిన నక్క మానసికత వారితో "కూడబలుక్కున్నట్లుగా కనిపించడము " ద్వారా శత్రుత్వ తత్వము కలిగిన కుక్క మానసికత వారితో "శత్రుత్వముగా కనిపించడము " వలన "సమాజములో కూడబలుక్కునే తత్వమును మరియు శత్రుత్వ తత్వమును " స్వయం నిర్మూలన చేసిన వారము అవుతాము .

Comments