Root cause for corruption is anti-establishment mindset being pro-establishment sense(word). So when will media will be anti-establishment sense(word) being pro-establishment mind ? This is my point.
సరే ! అయితే మంచి శీలము అనేది ఐ ఏ ఎస్ లో లేదు కదా !
ఏమో ! సి ఎం కె సి ఆర్ తో కూడబలుక్కోవచ్చు కదా !
అవినీతికి మూలము ఏమంటే ఎవరైనా (ప్రతిపక్షము వారైనా సరే ) ఆరోపణకు /నిందకు అంతర్గత విచారణ మరియు బాహ్య వివరణ లేమి అని ఇప్పుడు అందరికీ తెలిసింది కదా !
మరి అటువంటప్పుడు అవినీతి ఆరోపణకు సి ఎం కె సి ఆర్ తో ఐ ఏ ఎస్ వారు కూడబలుక్కోవచ్చు కదా !
కనుక ఈ మీడియా రిపోర్టులో గుణ హీనత ఉంది .
Comments