So be fearful to overcome it. That means to have gracefulness(Karunya)(complexity between fear and valour) to inculcate fear and valour among other/s about self "than just saying about fearfulness as Indian police do".

భయము(ఆడ ) నుండి వీరత్వము (మగ ) పుట్టింది .
 భయము మరియు వీరత్వము అనే రెండింటి యొక్క సంక్లిష్టత నుండి కారుణ్యము (మనిషి తిరిగి మనిషిగా మార్పు చెందుట ) అనేది సమాజ పరిపక్వత భాద్యత ను మానసిక ప్రయత్నము ద్వారా నిర్వర్తించాలి.
భయము అనేది వీరత్వము కు రెండో వైపు .
భయము అనేది కారుణ్యము కు రెండో వైపుగా "కనిపిస్తుంది ".
-----
భయము (కారుణ్యము మరియు వీరత్వము అనే రెండింటి సంక్లిష్టత ) అనేది మనిషి కలిగి ఉంటే దేవుడు అంటారు . దేవుడు ఇతరులకు భయము కలిగించలేడు  .
అయితే కారుణ్యము (భయము మరియు వీరత్వము అనే రెండింటి సంక్లిష్టత ) అనేది మనిషి కలిగి ఉంటే మనిషిగా తిరిగి నిలుస్తాడు . మనిషిగా తిరిగి నిలిస్తే ఇతరులకు భయము మరియు వీరత్వము కలిగించిన వాడవుతాడు . 

Comments