Pl.observe that there is no asking in asking. One can find so by applying mind on his/her mind again. So one should earn by asking.

విలువల వ్యవస్థలు గురించి మాట్లాడుకుందాము .
విలువ అనగా సున్నా కాదు అయితే ఒకటి నుండి పది వరకు ఏదైనా కావచ్చు .
విలువ అనేది ఏదైనా ఇతరము(జీవము ) కు ఉపయోగకారిగా ఉండేది .
విలువ అనేది దిగజారుడు జరుగుతోంది అంటే దాని అర్ధము సమాంతరముగా ఉన్నతి కలుగుతోంది అని
 గ్రహించాలి .
విలువ అనేది సహజత్వము (చట్టము ) కలిగి ఉంటుంది . కృతకము అనేది కల్పించినా అలా కలిగి ఉండదు .
విలువ అనేది సున్నా గా ఎప్పటికీ నిలువలేదు . అయితే "ఒకటి యొక్క రెండు కొరకు మూడు" నుండి సున్నా కు దగ్గరగా నిరంతరము పయనిస్తూ ఉండి తిరిగి ఒకటిగా అంతిమముగా నిలుస్తుంది .
అంటే విలువ అనేది సున్నా నుండి ఒకటిగా దిశ కలిగి ఉంటుంది . అయితే అదే విలువ అనేది ఒకటి నుండి సున్నా గా దిశ కలిగి ఉన్నట్లుగా "కనిపిస్తుంది ". 

Comments