My letters are precise but neither literary nor mathematical.
నేనూ కొన్ని నా మాటలు (ఆలోచనలు ) ఇక్కడ తెలపాలి .
1). సమాజ వ్యవస్థ అనేది భౌతికత ,మానసికత ,సాంఘికత మరియు ఆధ్యాత్మికత అనే నాలుగు స్తంభాల మీద నడుస్తుంది .
2). నామ సహిత ఆలోచనాయుత సంక్లిష్ట ముఖప్రస్తావన అనేది అన్ని అనైతికతలను నిర్మూలన
చేస్తుంది .
3). అయిదు మరియు /లేదా ఆరు సామాజిక స్థాయిల సంక్లిష్టత దాటిన తరువాత సామాజిక (మానసిక ) స్థాయి అనేది సరళము (సమత ) గా నిలుస్తుంది . అంటే అయిదు మరియు /ఆరు స్థాయిలు సమాజములో దాటిన తరువాత "తక్కువ అనేది తన తక్కువ లో తక్కువగా " మరియు "ఎక్కువ అనేది తన ఎక్కువలో
ఎక్కువగా " ఉండటము అనేది సహజముగా సామాజిక న్యాయము జరుగుతుంది .
4). ఏదైనా కథ వ్రాయాలంటే అనేది మొదటగా చరమాంకం (క్లైమాక్స్ ) వ్రాసిన తరువాత తరువాతగా ఉపోద్ఘాతము (ఇంట్రడక్షన్ ) వ్రాయడము చేయాలి .
5). నేషనల్ ఉండాలి . రీజినల్ ఉండరాదు .
నేటివిటీ ఉండాలి . గ్లోబల్ ఉండరాదు .
Comments