Leadership in public is social(knowledge which seeks self) renunciation as well as right character and good quality. NOTHING LESS OR NOTHING MORE !

బిజెపి సిద్ధాంతము అనేది కేవలము తనలో తాను ఉండుట అనే ఊకదంపుడు న్యూసెన్సు .
ఇక టిడిపి (లేదా లేటు . ఎన్ . టి . ఆర్ ) సిద్ధాంతము అనేది కేవలము ఇతరులలో తాను ఉండుట అనే ఊకదంపుడు న్యూసెన్సు .
-----
అయితే భారత జాతీయ కాంగ్రెసు సిద్ధాంతము అనేది ఇతరులలో మరియు తనలో రెండింటిలో తాను ఉండుట.


అయితే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు బిజెపి లో కొనసాగుతారా లేక టిడిపి /వై ఎస్ ఆర్ సిపి లోకి మారతారా ? అనేది అనవసర చర్చ . 
ఎందుకంటే ఒక అజ్ఞానము వదిలి వేరొక అజ్ఞానము కలిగి వుంటే ఆ నాయకురాలి ప్రజా (పబ్లిక్ ) జీవితము వలన ప్రజలకు ఒరిగేదేముంటుంది ?
నాయకత్వము అనేది జ్ఞానము అయితేనే ప్రజలకు మరియు తనకు సమానముగా వుపయోగకరము అవుతుంది . 

Comments