Again I remind that there is nothing poor(immoral) person as per banking law and tax law. How can even poor person accept below minimum income for his daily(8 hour work) routine now in 2017 AD ? Can a poor person accept Rs.10 per his day work of 8 hours when that Rs.10 can't make him survive his day ? Charge/wage means acceptance of reason on both teller side and doer side by time study and/or motion study. Those who talk on behalf of poor people by trespassing their words discipline must note this.

బ్యాంకింగ్ చట్టముకు వ్యతిరేకముగా పనిచేసే బ్యాంకు ఖాతాదారులారా మరియు బ్యాంకు ఉద్యోగులారా !  బ్యాంకు ఏ బ్యాంకు ఖాతాదారు అయినా సమాజములో తన వృత్తి మాటలు (ఆలోచనలు ) కాకుండా ఇతరుల వృత్తి మాటలు (ఆలోచనలు ) మాటలాడుతూ ఉంటూ ఏ  బ్యాంకరు అయినా సదరు బ్యాంకు ఖాతాదారుల పై ఎలా బ్యాంక్ అవగలడు ? లేదా ఖాతాదారులను తనపై బ్యాంక్ చేసుకోనివ్వగలడు ?
ఏ బ్యాంకు నోటు అయినా సదరు ఖాతాదారు యొక్క ప్రత్యర్థి ప్రశ్నలకు మాట (ఆలోచన ) నిలకడ కోరుతుంది కదా !
బ్యాంకు నోటు అనేది "I PAY ON DEMAND" అనే మాట కలిగి ఉండి అయితే ఆ బ్యాంకు నోటు లావాదేవీ నడిపే వ్యక్తి ఇతర వ్యక్తుల మాటలు (ఆలోచనలు ) చేస్తూ ఉంటే సదరు బ్యాంకరు ఇతరుల మాటలు (ఆలోచనలు ) మాటలాడే తన ఖాతాదారును నైతిక సక్రమ భావనాపరుడిగా చేయాలంటే "గరిష్ట నెల లావాదేవీల సంఖ్యను నాలుగుగా " ఆదుపు చేయటము ఒక్కటే మార్గము అని బ్యాంకు ఖాతాదారులు 
గ్రహించాలి . 


Comments