Internet statistics about crime rate and population rate is just information which means appearing(feeling) as knowledge which is why-what. So internet statistics about crime rate and population rate must be changed into being knowledge which means how and where. IAS officers must note.

అజ్ఞానము అనగా ఆబ్జెక్టివ్ విచారణ .
ఆబ్జెక్టివ్ విచారణ అనేది చెడు(వృత్తిపరమైన స్వార్ధము ) (అనైతికత ) అనగా నలుగురి గురించిన గణాంకాల వృద్ధి గురించి మాత్రమే తెలియచేస్తుంది కానీ తదుపరి సబ్జెక్టివ్ ఆలోచన (మాట ) అనగా నలుగురి యొక్క వారి వారి నలుగురి మంచి (నైతికత ) గురించిన గణాంకాల వృద్ధి గురించి తెలియచేయలేదు .
ఎందుకంటే అజ్ణానము యొక్క న్యాయము అనేది కనిపించేది /వినిపించేది మాత్రమే నమ్ముట కానీ ఆ కనిపించేది /వినిపించేది గురించిన ఆలోచన (మాట ) ను నమ్ముట కాదు కదా !
------
కనుక ఇంటర్నెట్ (అంతర్జాలము ) లో ఉండే /ఉంచే సమాచారము గణంకాలు అన్నీ తిరిగి తరువాత మైండ్ పెట్టి జ్ఞానము గా మార్పు చేసుకోబడతాయి .
ఉదాహరణకు మనము వ్రాసేది మనకొరకు కాదు మరియు ఇతరుల కొరకు కదా . కనుక ఇతరులు తమ మైండ్ పెట్టి చదివేందుకు వీలుగా మనము వ్రాసేది తిరిగి మనము ఇతరుల ఆలోచనలో చదివి మార్పు చేసుకోవలసి ఉంది కదా . అలాగే ఇంటర్నెట్ సమాచారము కూడా ఆత్మ జ్ఞానముగా మార్పు చేసుకోవలసి ఉంది .
ఇంటర్నెట్ గణాంకాలు సమాచారము అనేది జ్ఞానముగా కనపడుతుంది .
జ్ఞానముగా కనపడేదానిని(ఎందుకు -ఏమిటి అన్న ప్రశ్నలను )  నోటితో మాటలాడి(ఎలా -ఎక్కడ అన్న ప్రశ్నల ద్వారా ) తిరిగి జ్ఞానముగా మార్పు చేసుకోవాల్సి ఉంది .
--------

Comments