Death should be natural. If cinema people wish to have natural death,they must have their goal towards society to be right and good.

నిరాశావాదము అనేది తన మాట మీద తిరిగి తన మాట ను వాడుట అనేది లేకపోవటము వలన కలుగుతుంది .
తిరోగమన వాదము అనేది మానసిక పరమైన రుగ్మత వలన కలుగుతుంది .
పలాయన వాదము అనేది మానసికపరమైన బలహీనత వలన కలుగుతుంది .
---------
అయితే మనిషికి నవరసములు అనే తొమ్మిది గొప్పలు ఉన్నాయి .
వాటిని వినియోగించి నిరాశావాదము ,తిరోగమన వాదము మరియు పలాయన వాదము ను స్వయం నిర్మూలన చేయాలి -చేస్తారు -ఎందుకు చేయరు ?
-----

అందుకొరకే సినిమా రంగము పుట్టింది .
అయితే సినిమా రంగముకు ఇప్పటివరకు పరిశ్రమ హోదా అనేది ప్రభుత్వము ఇవ్వలేదు .
కనుక సినిమా రంగము లోని కథా రచయితలు తమ గమ్యము అయిన ప్రేక్షకులలోని నిరాశావాదము ,తిరోగమన వాదము మరియు పలాయన వాదము ల స్వయం నిర్మూలన కొరకు తమ మార్గము అనేది ఏర్పరచుకోవాలి .
అలా చేయడము ద్వారా మాత్రమే "హీనాతి హీనమైన చావునుండి సినిమా రంగము వారు బయటపడగలరు .

Comments