If your name,your mind and your word is among your group/s of 1000 people,then it can make yourself as powerful as other/s in your group/s of 1000 people while solving other group/s of 1000 people for their solution among another group/s of 1000 people. That means you need not roam by leaving destiny called society around yourself. And you need not do social networking on internet by not participating in person among congress(concert of 20 persons)(social four to their social four each). Life is neither for telling other/s nor for learning from other/s till the end of life. Life is being useful sensible mind to self as much useful to all other/s.

జీవితము అంతా నేర్చుకోవచ్చు. అలా అని జీవితమంతా నేర్చుకుంటూ గడిపితే ఆ జీవితమును తదనంతరము నేర్చుకున్న జీవితముగా ఎలా చెప్పుకోబడుతుంది ?
ప్రతి దానికి హద్దు ఉన్నట్లే నేర్చుకోవడానికి /నేర్పడానికి కూడా హద్దు ఉండాలి . హద్దు లేకపోతే ఎలా ?
---------
ఉదాహరణకు ఇండియాలో విహార యాత్రలు /పుణ్య తీర్ధ యాత్రలు /ఉద్యోగ -వ్యాపార ప్రయాణాలు చేసే వారిని చూస్తూ ఉంటే లేదా కేవలము సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు బ్రౌజ్ చేసే వారిని చూస్తూ ఉంటే భారత రాజ్యాంగము అనేది తన పౌరులలో శాస్త్రీయ దృక్పధం ,భావప్రకటన స్వేచ్ఛ మరియు గ్రూపులు కట్టే స్వేచ్ఛ అనేవి ఎందుకు కలిగించుకోవాలో ఆదేశిక సూత్రాలుగా చెప్పిందో తెలుస్తుంది .
మనిషి జీవితము అనేది సమాజములో తనను తాను ఎంత పుష్పించుకుంటుందో అంతే ఇతరులను పుష్పించే విధముగా చేసేది .
ఉదాహరణకు జీవితము అంతా నేర్చుకుంటూ మానసిక చాంచల్యముతో యాత్రలు చేస్తూ  మరియు /లేదా సోషల్ నెట్ వర్కింగ్ చేస్తూ గడిపేస్తే "ఇక ఆ జీవితము తనను తాను తన వృత్తి /ఆలోచన ద్వారా పుష్పించుకునేది మరియు అంతే విధముగా ఇతరులలో తనను పుష్పించుకునేది జరగటానికి చాలా తక్కువ జీవితము మిగిలి ఉంటుంది కదా ".
అదీ నా తిరకాసు . 

Comments