As people are mature enough to read/listen well,then they should have developed mind discretion. That is my point.
ప్రతిపక్ష నాయకత్వము అంటే ప్రయాణీకుల (ప్రజల ) తప్పును సమర్ధించడము కాదు .
ప్రతిపక్ష నాయకత్వము అంటే బాధ్యతతో కూడిన విమర్శ అనేది అటు ప్రజలకు (ప్రయాణీకులకు ) మరియు ప్రభుత్వముకు చేసే వారు అని అర్ధము .
అందువలననే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వ కాబినెట్ హోదా ఇవ్వబడింది .
--------
ఆ ! ఇక విషయానికొస్తే బుద్ధి విచక్షణ అనేది ప్రయాణీకులలో లోపించింది .
బుద్ధి విచక్షణ ఏమంటే దూర (1000 కి . మీ మరియు అంతకు మించి ) ప్రయాణము చేసే వారు బస్సు ప్రయాణము ద్వారా గమ్యము చేరుకోవాలని అనుకోవడము సామాజిక పరమైన నేరము .
------------
ఎందుకంటే బస్సు (అది వోల్వో బస్సు అయినా లేక లేలాండ్ లేక టాటా బస్సు అయినా సరే ) మరియు అందులో ప్రయాణీకులు అనేది 1000 కి మీ ప్రయాణముకు తట్టుకుని నిలబడే శక్తివంతమైంది కాదు .
--------------
కనుక ప్రయాణీకుల బుద్ధి విచక్షణ లేమికి బస్సు ట్రావెల్స్ వారిని భాద్యులను చేయడము అనేది సామాజిక నేరము .
అలా అని నేను దివాకర్ ట్రావెల్స్ వారిని సమర్ధిస్తున్నానని అనుకోవద్దు .
జరగరానిది జరుగుతుందని ఊహించకపోవడము అనేది బుద్ధి విచక్షణ లేమి అని
గ్రహించాలి .
Comments