When I see Indian tricolour,it reminds me about eternity.

మనము మనుషులము .
మనుషులు తాము తినే ఆహారము గురించి ప్రతి రోజూ కొన్ని నిముషాలు అయినా ఇంటిలో మాటలాడుకోవడము విధి .
ఉదాహరణకు మూడు రంగుల భారత దేశ జెండా .
-------
ఆకుపచ్చ అనేది ఆకుకూరలకు సూచన .
తెలుపు అనేది గింజధాన్యములకు సూచన .
కాషాయము అనేది కూరగాయలకు -పండ్లకు సూచన .
--------













Comments