Ambiguity or infidelity ! Thy name is Ravana brahma !
ఒక్క మాటలో చెప్పనా ? లేక చాలా మాటలలో చెప్పమంటారా ?
చెప్పి ప్రజలకు నా సేవ చేసుకుంటాను .
అందరూ వారికి వారిలో వారుగా గొప్పవారే మరియు మంచివారే .
అయితే తిరకాసు ఏమంటే వారిలో వారికి వారు అనేది ఇతరులు(తీన్ తేరా ) గా నిలుస్తారు .
కనుక సామ్రాజ్య వాదిగా నిలిచే ప్రయత్నము అనేది మార్పు చేసుకుని ప్రజాస్వామ్య వాదిగా నిలుపుదల చేసుకునే ప్రయత్నము అనగా సామ్రాజ్య వాదిగా "ఉండే " ప్రయత్నము మొదలు పెట్టాలి ఇకనైనా .
భారత జాతీయ కాంగ్రెసు యొక్క కలయిక మానసికత -తిరకాసుదనము -నైతికత సిద్ధాంతము ద్వారా మానసిక చాంచల్యము అనగా అసంఘ్దిగ్ధత అనేది స్వయం నిర్మూలన జరుగుతోంది .
Comments