Those who speak must be allowed to speak fully. Then only those who speak about theirs,their other/s and their other/s other/s. Same is the case with those who write and those who read/listen. Pl.think.

ప్రభుత్వము పనిని ప్రభుత్వమును చేయనివ్వాలి .
న్యాయస్థానము పనిని న్యాయస్థానమును చేయనివ్వాలి .
మీడియా సమాచార పనిని మీడియా ను చేయనివ్వాలి .
------
అయితే ప్రభుత్వము ,న్యాయస్థానము మరియు మీడియా అనేవి తమ పని తాము సక్రమత గా చేయకపోతే ప్రతి పౌరుడు తమకు తాముగా తమలో ప్రభుత్వము కు ప్రభుత్వముగా ,న్యాయస్థానముగా మరియు మీడియా సమాచారముకు మీడియా సమాచారముగా ఉండగలగాలి .
-------

Comments