Characteristic of elitism is reverse(adversity). Less you talk means more you are discussed. More you talk means less you are discussed. ANY PHYSICAL WILL HAVE REVERSE(ADVERSE) PSYCHOLOGICAL. Art of human expression is not expansion of voice but but expansion of mind(complexing with other/s) so that other/s are induced to talk more about self. Mind is like hand fist. If hand fist is closed,other/s start asking about its within, And if hand fist is appearing as closed,then self start asking other/s while other/s are knowing hand fist within. My point is that one should be centric about oneself by appearing as eccentric. And one should avoid being eccentric by appearing as centric. Whole world people self-knowledge is within everybody self. Just one has to take other/s key to open other/s in one.self than allowing other/s to open our self by our key WHICH IS SELFISH RENUNCIATION OR SELFISHNESS. Virtuality is endowed with reality to indulge in social renunciation. All personals goal is social. And socials goal is not being personal but appearing as personal..
ఈ ఇంటర్వ్యూ కేవలము 8 గంటలు మాత్రమే .
ఇంకో 8 గంటలు కూడా ఉంటే ఇంకా పూర్తిలోతుగా నటుడు ఎల్ బి శ్రీరామ్ గారి ఆలోచనలు (మాటలు ) తెలిసేవి కదా !
---------
ఈ సందర్బముగా మాటల(ఆలోచనల ) క్లుప్తత అవసరత గురించి నేను చెపుతాను .
మాటలు (ఆలోచనలు ) ఎంత బాగా సాగదీయబడితే అంత బాగా కుంచించుకు పోతాయి .
కనుక మాటలు (ఆలోచనలు ) క్లుప్తత కలిగి ఉంటే ఆ మాటలను (ఆలోచనలను ) అంత బాగా ఇతరులు సాగదీసుకునే అవసరత కలిగి ఉంటారు .
ఇప్పటి వరకు మానవ ప్రపంచ చరిత్రలో ఏ మేధావి కూడా తన మాటలను (ఆలోచనలను ) ఇతరులతో ముఖతా సాగదీసుకోలేదు .
ఒక వేళ ఎవరైనా మాటలు (ఆలోచనలు ) సాగదీసుకుంటున్నారు అంటే దాని అర్ధము సదరు వ్యక్తి తనకు తానుగా గోప్యత కలిగించుకుంటున్నాడన్న మాట .
Comments