If I am in charge of this fight,I would have made that accused rowdie sheeter a police job to avert problem of murder on both sides. ARISE ! AWAKE ! But real culprit in rowdie sheeters murders is Indian police laxity.
రౌడీతనము అనేది సమాజము లో అందరినీ శత్రువులుగా చూసే మానసిక బలహీనత .
దానికి పోలీసు వారు రౌడీ షీట్ తెరిచిన వెంటనే మానసిక వైద్యులతో తరచూ కౌన్సెలింగ్ ఇప్పించాలి .
ఇలా చేయకపోవటం వలన రౌడీ షీటర్లు కత్తులతో దాడి చేయటము సహజము మరియు సదరు బాధితులు తమను తాము కాపాడుకునే ఆత్మ రక్షణ విధిలో రౌడీ షీటర్లను చంపటము న్యాయమే .
.
Comments