Nobody tells point with this much clarity on this AP special status demand. Isn't it ? A PRAGMATIC mind can make all other/s as PRAGMATIC. And state BJP leaders are PRAGMATIC on this demand.




ఆంద్ర ప్రదేశ్ యువత "సైలెంట్ మార్చ్ " అనేది సర్వదా ప్రపంచ యువత అనుసరణీయము . 
అయితే ఇక విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది సంక్లిష్ట అంశము అని అన్ని (పాలనా,సామాజిక-ఆర్ధిక మరియు రాజకీయ ) ఆలోచనల 
వారు గ్రహించాలి . 
అంటే స్వార్ధ రాజకీయ నాయకులైన పవన్ కళ్యాణ్ ,నారా చంద్రబాబు మరియు వై ఎస్ జగన్ ల వలన "ఎట్టి పరిస్థితుల లోనూ "ప్రత్యేక హోదా రాదు . ఎందుకంటే ఢిల్లీ పెద్దలు "నక్కలకు నక్కలు " కనుక . 
అయితే నేను చెప్పేది ఏమంటే రాష్ట్ర బిజెపి చెప్పిన ప్రకారము ఆంధ్రప్రదేశ్ యువత మరియు ఆంధ్రప్రదేశ్ మీడియా నడుచుకుంటే ఏమైనా ఇకపై ఢిల్లీ పెద్దలలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద కొద్దిగా కదలిక రావచ్చు . 


Comments