Desh bachao from selfish namefuls.


ఆవేశము అనేది అనర్ధము . ఆలోచన(హృదయము ) అనేది శాశ్వతత్వము . 
దేశ ద్రోహులు కన్నా దేశ భక్తులుగా "కనిపించే " వారి నుండి దేశము అనేది అజ్ఞానము గా మారకుండా దేశమును రక్షించవలసి ఉంది . 
సినిమాలలో "హీరోగా నటించడము " ద్వారా పేరు (ఆలోచన) సంపాదించుకోవడము అనేది సమాజములో నిలిస్తే అంతకు మించిన స్వార్ధము ఏముంటుంది ?


Comments