Law is natural. But one has to become mature to understand fully about nature and its course.

చట్టము అనేది ఎప్పుడూ మనసా వాచా కర్మణా సక్రమత గానే ఉంది .
అయితే చట్టము అనేది అపరిపక్వ మానసికతలో మరియు పరిపక్వ మానసికతలో వేరు వేరుగా మనసా వాచా కర్మణా సక్రమత గా ఉంటుంది .
అంటే స్వీకరణ లో లోపముకానీ అమలు లో లోపము లేదు . అయితే వాదనను నమ్మే వారికి చట్టము అనేది అమలులో లోపము ఉన్నట్లుగా కనిపిస్తుంది . అది సహజము .
------
ఆ ఇక విషయానికొస్తే .......
దొంగతము అనేది చేయరాదు .
అడిగి తీసుకోవాలి .
అయితే ఇక్కడే తిరకాసు ఉంది .
దొంగతనము చేసే వాడితో చట్టబద్ధుడు దొంగతనము చేయలేను అని మాటలాడటము నిజమైన దొంగతనము .
అంటే "నేను వ్యక్తిగతముగా నైతికతగా (చట్టబద్ధుడిగా అడిగి తీసుకుంటాను అనటము అనేది ) ఉంటాను మరియు సామాజికముగా సక్రమతగా( అనగా దొంగను దోచుకోలేను అనటము అనేది )
ఉండను "అని చెప్పటము అనేది అర్ధ సత్యము అని ప్రజలు గ్రహించాలి .
కనుక సమాజము పరిపక్వత చెందిన ప్రస్తుత రోజులలో "అర్ధ సత్యము అనేది అర్ధ సత్యము చేతులలో మరొక అర్ధ సత్యము సమక్షంలో " స్వయం నిర్మూలన చెందుతుంది . 

Comments