Both big hero films and small-budget films should be concurrent in public exhibition. Becuase big hero commands big business and big morality. Whereas small budget films command small business and small morality among public audiences. Pl.note that audience are buying tickets on their own money and will and spending 3 hours of their own time to watch film. So naturally there will be difference in business and morality between big hero and small budget films. Can big hero films critics compensate to big heroes if big heroes films fail at box office ? So small budget films supporters should avoid jealousy about big hero films.

పెద్ద మరియు చిన్న అనేది బుద్ధి విచక్షణ వాడవలసిన అంశము .
పెద్దకు పెద్దగా ఉండటము అనేది చిన్న అని గ్రహించి "చిన్న యొక్క పెద్దగా " పెద్దతో ఉండాలి . లేనిచో ఇతరులచే అలా ఉంచబడుతావు .
చిన్నకు చిన్నగా ఉండటము అనేది పెద్ద అని గ్రహించి "చిన్న యొక్క పెద్దగా " చిన్నతో ఉండాలీ -లేనిచో ఇతరులచే అలా ఉంచబడతావు .
-------
సమత భావన అనేది పైన పేర్కొన్న విధముగా సంక్లిష్టత భావన .
అయితే సమత అనేది అసమానత్వమును గౌరవించడము నుండి మాత్రమే కలుగుతుందని సమతా వాదులు గుర్తుంచుకోవాలి .
సమత అనేది రూప (సంఖ్యా ) ప్రధానము గా కనపడుతుంది . అయితే నిజమైన సమత అనేది రూప (సంఖ్యా ) ప్రధానము ను గౌరవిస్తూ గుణ (చెడు కు చెడు గా ఉండటము ) ప్రధానము ను విశ్వసించేది అని
 సమతా వాదులు గ్రహించాలి .
------
పెద్ద చెట్టుకు పెద్ద గాలి ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ? అలా ఉండకుండా రూప (సంఖ్యా ) ప్రధానముగా విశ్వసించేట్లు చేయడము ఆనేది నిజమైన అసమానత అవుతుంది .
చిన్న చెట్టుకు చిన్న గాలి అనేది నిజమైన పెద్ద గాలి అని గ్రహించాలి . అలా ఉండకుండా గుణ (చెడు కు చెడుగా ఉండటము ) ప్రధానమును విశ్వసించేట్లు చేయడము అనేది నిజమైన అసమానత అవుతుంది .


Comments