There are two types of people in world. 1.Those who are being imperial to prevail as democrats in both life and death. They are successfuls in truth(power). And 2.Those who are being democrats to prevail as imperials in life and death. They are failures in truth(power). POWER IS SIMPLE EVEN THOUGH COMP.LEX AT FIRST.

నేను చెప్పేది ఒక్కటే .
వ్యక్తిగత నైతికత లక్ష్యము అనేది సామాజిక-వ్యక్తిగత నైతికత కానప్పుడు మనిషి పుట్టినవాడు బ్రతికి ఉన్నా చచ్చినా సదరు మనిషి మనిషిగా నిలువలేడు .
--------
ప్రపంచములో రెండే రకాల వ్యక్తులు ఉంటారు .
1. సామ్రాజ్య వాదులుగా ఉండి ప్రజాస్వామ్య వాదులుగా నిలిచే వారు లేదా జీవితములోమరియు /లేదా మరణము తరువాత "విజయము " పొందే వారు  .
2. ప్రజాస్వామ్య వాదులుగా ఉండి సామ్రాజ్య వాదులుగా నిలిచే వారు లేదా జీవితములో మరియు /లేదా మరణము తరువాత "అపజయము " పొందే వారు .


Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.