So govt(other/s) should set up research lab to find barometer for measuring psychophancy and hypocracy in film industry and politics. O masses ! Am I right ?
అవును ! పోసాని కృష్ణ మురళి గారూ ! కేవలం తండ్రుల వలనే కొడుకులు హీరోలు లేదా మంత్రులు కావటము లేదు .
అయితే ప్రజలు మీడియాను గౌరవిస్తున్నారు .
కనుక తండ్రులు మీడియా ద్వారా కొడుకుల కెరీర్ వృద్ధి కొరకు భజన పరులను ప్రోత్సహిస్తున్నారు కదా !
సినిమా పరిశ్రమ లోనూ మరియు రాజకీయాలలోనూ ఇతరులకు అవకాశాలు అందకుండా చేయటానికి ఆ నేరము చాలదా ?
Comments