PROFIT IS REDEFINED AS "SOMETHING WHICH SHOULD NOT JUST BE TOLD only if asked by other/s". Without other/s asking about one's profit,one can tell about his/her PROFIT. This is my public order. Anybody can check veracity of truth in my public order.

"లాభము" అనగా తాను ఇతరులకు ఎంతగా ఉపయోగపడటముగా మరియు ఎంతగా సత్యవంతుడిగా ఉన్నాడో తనకు తాను అంతే ఉపయోగకారముగా  మరియు సత్యవంతుడిగా "నిలుపుకొనుట ".
    అయితే ఇక్కడే ఉంది తిరకాసు అంతా .
    లాభము అనేది 'అడిగితే చెప్పకూడనిదిగా ఉండాలా ' లేక 'అడిగితే చెప్పవచ్చా ' లేక 'అడుగక పోయినా చెప్పవచ్చా అనే వివాదము పరిష్కారము కావాలి .
-------
     ప్రస్తుత పరిపక్వ సమాజములో "లాభము అనేది అడిగితే మాత్రమే చెప్పకూడనిది" అని అందరూ గ్రహించాలి .

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.