PROBLEM is not among BEING self. And problem is not among BEING self in self. But problem is in being self in other. So SOLUTION is in being self TO self in other.

మనిషికి భాష ,చేయి మరియు ముఖము (నోరు ) ఉండగా సమాజములో సంక్లిష్టతలకు సంక్లిష్టత గా ఉండటము కష్టము అయిన పని ఎలా అవుతుంది ?
నాయకులు సింపుల్ గా ఉంటారు . ప్రజలను సింపుల్ గా ఉంచుతారు .
------
సమస్య ఒకటిలో లేదు .
సమస్య రెండులో లేదు .
అయితే సమస్య అనేది ఒకటి కి ఒకటిలో ఉంది .
కనుక పరిష్కారము అనేది "ఒకటికి ఒకటి " గా "ఒకటి కి ఒకటిలో " ఉండటంలో ఉంది . 

Comments