NEVER BELIEVE IN BLACK. AND NEVER BELIEVE IN WHITE. BUT BELIEVE IN BLACK AND WHITE because only it gives sense. Two-thirds good in one thing must be complexed with another two-thirds good in another thing to solve complexed two one-thirds bad. So never say bad. And never say good. But believe in saying bad of(to) good.

మాట అనేది భావన రూపములో ఉండవచ్చు .
మాట అనేది వృత్తి రూపములో ఉండవచ్చు .
మాట అనేది ఆలోచన రూపములో ఉండవచ్చు .
అంటే భాష అనేది ఏ మాట నుండి ఏ మాటకు అయినా వెళ్ళవచ్చు .
కనుక భావ పరమైన మాట అనేది వృత్తి పరమైన మాట తో సంక్లిష్టపరచబడినప్పుడు ఇతరులలో ఆలోచన పరమైన మాట అనేది కలిగించ వచ్చు -కలిగించాలి -ఎందుకు కలిగించలేదు ?


Comments