Male has duty to feed/give maintenance to his female "but not vice versa". MAN HAS HIS WIFE. BUT WIFE APPEARS TO HAVE HER MAN. In mature society,man has to worry about his wife "but not vice versa".

ఆడ వారు మగ వారితో సమానమే అయినప్పటికీ ఆడవారు తాము ఆడవారు అని మరచిపోతే ఎలా ?
ఆడ వారు తిరిగి ఆడవారిగా ఉండటము ద్వారా ఆడ వారు తమను మరియు తమ మగ వారిని భద్రముగా ఉంచుకోగలరు "మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ మరియు సమాజము దృష్టిలో ".
సమానత్వము అనేది వాదన ద్వారా లేదా హక్కు ద్వారా పొందేది గా కనపడినప్పటికీ నిజానికి సమానత్వము అనేది ఆలోచన కలిగించటము ద్వారా పొందేది అని స్త్రీలు గుర్తుంచుకుంటేనే సుఖపడుతారు -సుఖపెట్టగలరు .

Comments