I AM SAiTAN TO SAiTAN BEING HUMAN. AND I AM CHANGING,HAVE TO CHANGE AND WILL CHANGE ANY SAiTAN INTO HUMAN. Isn't it ?

అతనో సమాజ వ్యతిరేకి .
సమాజ వ్యతిరేకి తన సమాజ వ్యతిరేకతలో సమాజ వ్యతిరేకత కలిగి ఉండటమే సమాజ అనుకూలత .
అయితే అతడిని మానసిక చాంచల్యము అనే సైతాను పట్టిపీడిస్తున్నాడు .
--------
ఆమె ఓ వ్యభిచారి .
వ్యభిచారి తన వ్యభిచారములో వ్యభిచారము కలిగి ఉండటమే పవిత్రత .
అయితే ఆమెను మానసిక చాంచల్యము అనే సైతాను పట్టి పీడిస్తున్నాడు .
--------

Comments