BUSINESS PROMOTION IS ESSENTIAL PART OF COMMERCE. Commerce can be local/national market or export market.
వాణిజ్య ప్రకటనలు లేని సమాజము అనేది ఊహించుకోలేము .
ఎందుకంటే ఉత్పత్తి చేయబడిన వస్తువు అనేది సంబంధిత కొనుగోలు దారుల వర్గాలకు చేరాలంటే నోటి మాట ఎంత ముఖ్యమో దృశ్య వివరణ కూడా అంతే ముఖ్యము .
Comments