Yes ! Audiences are expecting/seeking new kind of stories and screenplays.
కథ వ్రాయడము వేరు .
కథకు దృశ్య రూపము కలిగించడము వేరు .
కథకు మాటలు వ్రాయడము వేరు .
కథ సన్నివేశముల మధ్య పాటలు వ్రాయడము వేరు .
హీరో తనకు సరిపడిన కథను హీరో తన ప్రేక్షకులకు సమర్పణ చేయడము వేరు .
కథ కు సంగీత రచన వేరు .
కథకు ఫొటోగ్రఫీ అందించడము వేరు .
--------------
సినిమాకు తగిన నిర్మాత ను వెదుక్కోవడము అనేది కూడా ముఖ్యమే .
ఎందుకంటే సినిమా అనేది భవిష్య విలువ కూడా కలిగి ఉంటుంది .
---------------
అంటే కనీసము 8 మంది నిష్ణాతులు కలిసి పని చేస్తేనే సినిమా నిర్మాణము పూర్తి అయి ఫస్ట్ కాపీ
వస్తుంది .
---------------
---------------
ఆ ! పాయింట్ కు వస్తున్నా ! హీరో నిఖిల్ ముఖము మరియు బాడీ లాంగ్వేజ్ కు తగిన కథలు వ్రాయవలసిన
కథా రచయితలు మరియు వారి ప్రతిభ లోపము అనేది స్పష్టముగా సినిమా పరిశ్రమ లో బాగా ఉంది .
ఒక్క హీరో నిఖిల్ కు మాత్రమే కాదు . సినిమా పరిశ్రమలో ఉన్న అందరి "హీరో లకు తగిన కొత్త కథలు వ్రాయవలసిన బాధ్యత "అనేది కథా రచయితలపై చాలా ఉంది .
------
లోపము అనేది వ్రాసే వారిలో ఉంటే తీసే వారిలో మరియు నటించే వారిలో లోపము వెదకటము నేరము .
Comments