World has never seen rotten-mindset like "n t rama rao".
మాజీ "ముఖ్యమంత్రి " నాదెండ్ల భాస్కర రావు గారి యొక్క మాటలు చాలా విలువైనవి .
అవును ! మాజీ "ప్రధాని " పి వి నరసింహారావు మరియు ఈనాడు "శాస్త్రి " ఇరువురూ "అప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయములో " కుళ్ళు రాజకీయాలు నడిపారు .
అవును ! మాజీ "ముఖ్యమంత్రి " ఎన్ టి రామారావు కూడా చట్ట వ్యతిరేకముగా "తెలుగు దేశం పార్టీ " అనేది తాను స్థాపించిన పార్టీగా ప్రచారం చేసుకున్నాడు మరియు ఇప్పటికీ చట్ట వ్యతిరేకముగా తెలుగు దేశం పార్టీ వారు ప్రచారం చేస్తున్నారు .
వాస్తవానికి "ఎన్ టి రామారావు " తెలుగు దేశం పార్టీ " స్థాపించలేదు మరియు మరణించే నాడు "అతడు " తెలుగు దేశం పార్టీ " సభ్యుడు కాదు అని ప్రజలు గ్రహించాలి -గ్రహించారు.
Comments