Unique and beautiful blog means valuable write-ups with video,audio,pictures and text.


సమాజము పట్ల ఆలోచన ఉన్నవాడు చేసే పని ఏమంటే ఇతరుల యొక్క మైండ్ (వృత్తి ) ని రెచ్చగొట్టటము ద్వారా వారి వారి ఇతరులలో ఆలోచన (మాట ) కలిగించుకునేట్లు చేయుట . 
ప్రతి రోజూ నేను మరియు నా భారత జాతీయ కాంగ్రెసు పైన తెలిపిన పని చేస్తోంది కదా !
నేను మరియు నా భారత జాతీయ కాంగ్రెసు ఇరువురము కూడా భారతీయ పోలీసు పని ,మీడియా పని ,న్యాయమూర్తి పని మరియు నటించే పని ఏనాడూ చేయము -చేయలేదు -చేయరాదు . 
మేము "నియమ బద్ధమైన "జీవితము గడుపుతాము ఎల్లప్పుడూ !




Comments