IT is there for all of you to check out and see for yourselves.

నా బ్లాగ్ పోస్టులు అన్నీ గుణ హీనముగా "కనిపిస్తాయి ".
అయితే "గుణ హీనంగా కనిపించే వాడు గుణ హీనతను గుణ హీనతగా అందిస్తే గుణ హీనత అనేది సమాజములో స్వయం నిర్మూలన చేసుకుంటుంది ".
---------------------------------------------------------------------------------------------------------------------
అలాగే నా బ్లాగ్ పోస్టులు అన్నీ శీలరహితముగా "కనిపిస్తాయి ".
అయితే "శీలహీనుడిగా కనిపించే వాడు శీల హీనతను శీల హీనతగా అందిస్తే శీల హీనత అనేది సమాజములో స్వయం నిర్మూలన చేసుకుంటుంది ". 

Comments