Even if you are in minority of one,TRUTH is the truth. - Mohandas Karamchand Gandhi.
నీ జీవిత గమనమే నీలో నీవుగా నీకుగా ఉంటే నీవు కు భౌతిక మరణము ఉండవచ్చు గానీ శాశ్వత మరణమే ఉండదు .
ఎప్పుడైతే నీకు భూమి మీద శాశ్వత మరణము లేదో అప్పుడు నీకు ఇహములో పరము ఉంటుంది .
అలా ఇహములో పరము కలిగి ఉన్న వాడు మాత్రమే ఇతరులందరికీ శాశ్వత మరణము లేకుండా చేయగలడు .
ఎందుకంటే ఎవరైనా సరే తన దగ్గర ఏది ఉందో దానిని మాత్రమే ఇతరులందరికీ ఇవ్వగలగటము ద్వారా తనకు తాను ఉపయోగపడగలుగుతూ సత్యవంతుడిగా జీవించగలడు కనుక .

Comments