If there is no co-operation from public,there will be enforcement of law naturally.

మనిషికి కారెక్టర్ సక్రమత అనేది తప్పని సరి . లేనిచో ఆత్మ హత్య చేసుకోవాల్సినదే .
2. మనిషి తన సంస్థ కార్యకలాపాలు నడువుతున్నంత మాత్రాన సదరు మనిషి కారెక్టర్ ఆనేది సదరు సంస్థ కారెక్టర్ గా "కనిపిస్తుంది " కానీ అలా "ఉండదు ".
3. మనిషికి మాట (వృత్తి ) సక్రమత మరియు నామ (ఆలోచన ) నైతికత ఉండాలి . లేనిచో ఇతరులచే ఉంచబడతాడు  .
4. ప్రభుత్వ ఉద్యోగి అనే వాడు తన ఆర్జీదారు చెప్పినట్లు నడుచుకోవాలి అని రూలు ఏమీ ఉండదు -ఉండరాదు -ఎలా ఉంటుంది ?  ఈ  మాట ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కి అర్జీదారు గుర్తుంచుకోవాలి . లేనిచో అలా చేయబడతారు .
---------
5.  ఎన్నికల అవినీతి సంస్కరణ లకు రాజకీయ పార్టీల వారి మైండ్ సెట్ మరియు మాట సహకరించాలి .
6. బ్యూరోక్రాటిక్ అవినీతి సంస్కరణలకు కార్పోరేట్ వారి మైండ్ సెట్ మరియు మాట సహకరించాలి .
7. సామాజిక అవినీతి సంస్కరణలకు సామాజిక సభ్యులు మైండ్ సెట్ మరియు మాట సహకరించాలి .
8. భావ అవినీతి సంస్కరణలకు అన్ని వర్గాల ప్రజలు మైండ్ సెట్ మరియు మాట సహకరించాలి .

Comments