If a human being gets killed,he will get justice in the form of prevailance of his/her SENSE(name). But if a self-declared killer party gets killed,will he deserve/get justice in the form of prevailance of his/her sense(name) ?
అయ్యా ! వరవరరావు గారూ ! మనిషి తిరిగి మనిషిగా నిలవాలి కదా !
అంటే మనిషి తనలో తానుగా ఉండటము అనేది స్వార్ధము కాకపోవచ్చు కానీ మనిషి తనలో తానుగా ఉంటున్నప్పుడు ఇతరులలో తానుగా కూడా ఉండాలి కదా !
కనుక మావోయిస్టు పార్టీ అనేది రాజ్యాన్ని ధ్వంసం చేయటానికే ఉంది అని మీరు మీలో ఉన్న మాటను చెపుతున్నప్పుడు ఇతరులలో మీ మాట అయిన "మావోయిస్టు పార్టీ అనేది రాజ్యాన్ని ధ్వంసం చేయడానికే ఉంది అని చెప్పినప్పుడు తద్వారా ఏర్పడే అరాచక రాజ్యము అనేది మావోయిస్టు పార్టీని ధ్వంసం చేయాలని ఉంటుంది " అని మీరు గ్రహించాలి కదా !
అంటే భారత మావోయిస్టు పార్టీ సిద్ధాంతము అనేది మిడి మిడి జ్ఞానము అని చెప్పకనే చెపుతున్నారు .
అంటే భారత మావోయిస్టు పార్టీ సిద్ధాంతము అనేది కంటికి కన్ను మరియు పంటికి పన్ను అన్న సిద్ధాంతము అని చెప్పకనే చెపుతున్నారు .
అసలు అటువంటి సిద్ధాంతము కలిగిన పార్టీలు అనేవి అధికారముకు అర్హత కలిగి ఉంటాయా ?
Comments