Have character.Think beyond.Appear as ignorant. Say what you do while doing what you are.saying.
గౌరవము ,నైతికత(ప్రత్యర్థి ప్రశ్నకు మాట నిలకడ ) , భయము మరియు చలనత్వము ఈ నాలుగింటితో ప్రజలలో "విచారణ తత్వము పట్ల గౌరవము మాత్రమే కలిగించి మరియు విచారణ తత్వము పట్ల నమ్మకము నిర్మూలన చేసి"తద్వారా విలువ తత్వము పట్ల నమ్మకము కలుగచేసి ప్రజలలో "తమ భావన(కరెన్సీ ) పట్ల జవాబుదారీ తనము " కలుగ చేసే విధముగా చేయుట "భారత జాతీయ కాంగ్రెసు " యొక్క నైతికత విధానము .
-------
పబ్లిక్ ప్రశ్నకు మాత్రమే తప్పకుండా పబ్లిక్ సమాధానము ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
కనుక పబ్లిక్ ప్రశ్న అనేది మార్గము మాత్రమే . పబ్లిక్ సమాధానము అనేది గమ్యము అని మిడి మిడి జ్ఞానులు మరియు మావోయిస్టులు గుర్తుంచుకోవాలి .
--------
మానవ హక్కుల డిమాండ్ అనేది మనిషి తిరిగి మనిషి గా నిలబడితే మాత్రమే చెల్లుబాటు అవుతుంది .
రాక్షసత్వము /దెయ్యము అనేది మనిషిలో ఉండుట అనగా జ్ఞానిగా ఉండుట మరియు /లేదా జ్ఞానిగా కనిపించుట వలన "మానవ హక్కులు అనేవి మనిషి డిమాండ్ చేసే అధికారము లేదు .
విశారణై (తమిళ్ ) సినిమా చూసిన ప్రేక్షకులు గ్రహించాలి .

Comments