DRAMA RAO !




మంచి శీలము మొదటగా మరియు మంచి గుణము తరువాతగా ప్రతి ఒక్కరూ అలవరచుకోండి . 
నిజముగా జీవించండి . 
నిజమైన జీవితము అంటే ప్రత్యర్థి ప్రశ్నలకు నిజముగా జీవించినట్లు కనపడుట కాదు కదా !
నిజ జీవితము అనేది డ్రామా లాగా కనిపిస్తుంది . అవును షేక్స్ స్పియర్ అన్నాడు . 
------
అయితే తిరకాసు ఏమంటే నిజ జీవితము సత్యవంతమైన నిజ జీవితముగా చేసుకోవాలి -చేసుకుంటారు -ఎందుకు చేసుకోరాదు ?




Comments