Anything which is past continuous will prevail as truthful. Professional mind "appears" as past continuous. When asked adversely,that appearing as past continuity will not stand as true.Professional mind is just selling words. Any party which "sells words" can't buy those sold words back to themselves. So only social mind which "believes" in their words can buy those believed words back again. PL.NOTE THAT COWARDICE IS SELFISH RENUNCIATION BUT NOT SOCIAL RENUNCIATION. Cowards die for cause. Gracefuls live in death for cause. Cowards are being valour-minded. Graceful are prevailing as valour-minded. Nobody wants nobody's death. But everybody wants every other as his life extension.
మీడియా చెప్పేది మరియు భారత మావోయిస్టు పార్టీ వారు చెప్పేది భారత జాతీయ కాంగ్రెసు అయిన మేము వింటున్నాము. అర్ధము చేసుకున్నాము .
అయితే మీడియా వారికి మరియు భారత మావోయిస్టు పార్టీ వారికి భారత జాతీయ కాంగ్రెసు వారు అయిన మేము చెప్పేది ఏమంటే "ఇలా తుపాకులు మరియు మీడియా ప్రకటనల ద్వారా కలిగే అధికారము (సత్యము ) లో విజయము అనేది తిరిగి తుపాకులు మరియు మీడియా ప్రకటనల ద్వారా ప్రతిఘటన ఎదుర్కొని ఓడిపోతుంది ".
నిలిచేది ఏమంటే ప్రజలతో గత కాలపు కొనసాగింపు మానసికత కలిగి ఉండి ప్రజల అజ్ఞానముకు ప్రజల అజ్ఞానముగా కనిపించాలి .
Comments