Yes ! Honourables words can't be believed. Believables words can't be honoured. SITA NEVER GOT HONOUR.

ఇప్పుడు నాకు అర్ధమయ్యింది .
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు భారత ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు అరుస్తూ మాటలాడతారో నాకు అర్ధమయ్యింది .
-------
గౌరవించబడే వారి మాటలను ప్రజలు నమ్మలేరు .
నమ్మబడే వారి మాటలను ప్రజలు గౌరవించలేరు .
అదీ విషయము .

Comments