Woman of woman to woman is man. Actress sangeetha is now self-deserving man in that sense.




నటీమణి సంగీత గారిలో నాకు ఎన్నో నైతికతలు కనిపించాయి . 
మొదటిది సింప్లిసిటీ . 
రెండవది ఎవరి మీదా ఆధారపడకుండా స్వయం సంపాదనా మనస్తత్వము కలిగి ఉండుట . 
మూడవది సినిమా రంగములో ఉండే వ్యామోహములకు దూరముగా జీవితము గడపటము . 
నాలుగవది ఆదర్శప్రాయమైన జీవితము ను ఇతరులకు కలిగించడము . 
నటీమణి సంగీత కు తెలుగు సినిమా పరిశ్రమ వారు "మంచి అవకాశములు " ఇవ్వాలి . 






Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.