Personal-mindset(law) is different from social-mindset(law). Personal-mindset is moral story imagination(reels) running. Social-mindset is at the end of part two of moral story.

నేను : నువ్వు శాశ్వతము కాదు .అయితే నీ మాట (ఆలోచన ) శాశ్వతము .
నీవు : నువ్వు కూడా శాశ్వతము కాదు . అయితే నీ మాట (ఆలోచన ) కూడా శాశ్వతము .
--------------------
ఇది వ్యక్తిగతము .
---------------------
వ్యక్తిగతము ఉంది కనుక వ్యక్తుల సమూహము అనేది సమాజము కనుక సమాజము ఉంటుంది .
సామాజికము చెప్పే న్యాయము ఏమంటే "ఎవరూ శాశ్వతము కాదు . అయితే అందరి మాటలు (ఆలోచనలు ) శాశ్వతము" .
---------------------
అయితే వ్యక్తిగతములో సామాజికము ఉంది . అలాగే సామాజికములో వ్యక్తిగతము ఉంది .
ఇది తిరకాసుదనము .


Comments