There is nothing like oneness and all. There is only "some" which makes ALL and one as concise and expand. So as long as one is not "being some",so long one is being rheoteric about one and all.


పురుడు పోస్తే లంచం !
బొడ్డు కొస్తే లంచం !
అమ్మ పాల కన్నా ముందే పుట్టింది లంచం !
లంచం లేని లోకము రావాలంటే కూడా లంచం !
బాగుంది ! వినటానికి బాగుంది ! చెప్పుకోవటానికి బాగుంది !
అయితే ఆలోచించడానికి బాగుండదు !
ఎందుకంటే ప్రజలకు "తమను తమలో తాముగా నిలిపే ఆలోచన" కలిగించే "వృత్తి " అనేది "అవినీతి(లంచం )  గా కనిపిస్తుంది -కనిపించాలి -ఎందుకు కనిపించదు ?"
పాయింట్ అదీ !
--------------
ప్రజలు తమ వృత్తి భావనలో ఆలోచన కలిగించుకోకుండా /కలిగించనీయకుండా కాలము గడుపుతూ ఉంటే ఎవరూ ఎవరినీ నీతిమంతులుగా ఉద్ధరించలేరు . 
-------------
అవినీతి నిరోధక చట్టము అనేది క్రీ . శ . 1987 సంవత్సరములో భారత పార్లమెంటు తీర్మానము చేసింది . 
ఆ చట్టములో "అవినీతి " కి నిర్వచనము అనేది ఇవ్వబడలేదు . 
ఎందుకనో తెలుసా  ? ఆ చట్టము డ్రాఫ్ట్ తయారు చేసిన హోమ్ సెక్రెటరీ కి మరియు క్యాబినెట్ సెక్రెటరీకి జ్ఞానము  లేదు అని సామాన్యుడికి (మాన్యుడిగా కనిపించే వాడికి ) అనుమానము కలుగుతోంది కదా !
----------------
అవినీతి అనగా మొండి మానసికత లేదా కుళ్ళు మానసికత లేదా మాఫియా . 
కుళ్ళు మానసికత అనేది మానసిక బలహీనత . 
కుళ్ళు మానసికత అనేది ఎవరైనా చేసిన ఆరోపణను అంతర్గత విచారణ చేసి దానికి బాహ్య వివరణ ఇవ్వలేకపోవడము వలన కలుగుతుంది . 
అంటే మొదటగా మనిషి (పౌరుడు ) తనకు తాను తనలో సామాజిక (మానసిక ) భద్రత,వ్యక్తిగత గౌరవము ,కుటుంబ పరువు -ప్రతిష్ట మీద ఆలోచన కలిగి ఉండకపోతే "ఎవరైనా చేసిన ఆరోపణను అంతర్గత విచారణ చేసి దానికి బాహ్య వివరణ ఇవ్వాలి అన్న భావన " కలుగదు . 
అంటే డబ్బుకు చేతి గౌరవము అనేది అతి ముఖ్యము . 
సదరు చేతి గౌరవమును ఎవరికి వారు కలిగించుకోవాలి . 
HAND RESPECT(dignity) CAN'T BE GIVEN BUT SELF-EARNED.
BUT MONEY CAN BE GIVEN AND TAXED IF BECAME IMMORAL(inconsistent).








Comments