I am listener of souls. Even though cinema is profit business,I am able to understand now from this interview that even though cinema is for making profit,that profit motive is also able to make audiences profitable for themselves. Cinema passion is for posterity and immortality. Isn't it ?


హ్యాట్సాఫ్ టు ఆర్ పి పట్నాయక్ ! 
ఈ ఇంటర్వ్యూ చూసిన తరువాత నేను ఇప్పటివరకు నాలో సినిమా దర్శకులంటే ఉన్న అభిప్రాయము మార్చుకున్నాను . 
ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు . 
--------
నిజానికి సినిమా ప్రక్రియ అనేది ప్రపంచానికి మరో కొత్త ప్రపంచమును సృష్టించింది . 
సినిమా లో రచనా శైలి  ,దృశ్యము గమ్యము , సంభాషణల ఒరవడి మరియు దర్శకుడి (తీసిన వాడి ) గురించి ప్రేక్షకుడి అంతిమ ఆలోచన ఈ నాలుగింటిలో ఇంత వేరియేషన్ ఉంటుందా ? అని ఈ ఇంటర్వ్యూ చూసిన తరువాత నాకు అర్ధము అయ్యింది . 






Comments