Imperial mindset means being lawful which is self-ignorance and extremism. Imperial society means making all other/s as lawful and self-knowledgeable by making self as appearing-as-inconsistent. INCONSISTENCY AGAINST ADVERSE QUESTIONS IS THE UNBEARABLE EVIL FOR ANYBODY. Difference between INCONSISTENCY and consistency is 0.001. INCONSISTENCY is being 100% precise which prevails as 99.999% precise. Consistency is being just 99.999% precise for aspiring to prevail 100% precise towards retaining/making self and other/s as 100% precise at the ultimate. Whatever may be imagination for moral stories is meant for inculcating/nurturing consistency against adverse questions. Pl.note.

ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ గారూ ! ఈనాడు చెరుకూరి రామోజీ రావు గారూ ! సామ్రాజ్య వాద సమాజముకు మరియు సామ్రాజ్య వాద మానసికత కు చాలా తేడా ఉంది . మీరు మరియు మేము పోరాడవలసినది ప్రజలలో మరియు ప్రభుత్వాలలో ఉన్న "సామ్రాజ్య వాద మానసికతకు " వ్యతిరేకముగా మాత్రమే అని గ్రహించాలి .
----------------
సామ్రాజ్య వాద సమాజము అనగా అరాచకము లేని /నిరోధించ గలిగే జ్ఞాన సమాజము .
కంటిలో నలుసు తీయాలంటే కనుగ్రుడ్డు పెరికి వేయనవసరము లేదు కదా !
అలాగే సామ్రాజ్య వాద సమాజము లో సామ్రాజ్య వాద మానసికత అనే నలుసు తీయాలంటే సామ్రాజ్య వాద సమాజము ను పెరికి వేసే ప్రయత్నము అనేది అరాచకము అవుతుంది అని "మీరిద్దరూ గ్రహించాలి ".

Comments

Popular posts from this blog

Future is bright for all.