CHARACTER iS COMPULSORY FOR HUMAN. GOD HAS NO CHARACTER BUT APPEARS SO TOWARDS MAKING HUMANS (who are good beings) TO PREVAIL AS HUMANS (good beings) AGAIN.

మాట (ఆలోచన) అనేది ఆచరణ .
అయితే ఏది ఆలోచన అనేది నిర్ణయించేది వృత్తి (మైండ్ ).
కనుక వ్యక్తి /సంస్థ యొక్క వృత్తి (మైండ్ )ను రెచ్చ గొట్టటము అనేది సమాజములో వివేకి చేసే పని .
తద్వారా ఇతరులు అందరూ తమకు తాము తమలో ఆలోచన (మాట ) కలుగచేసుకుంటారు .
దానినే సుశీలత్వము అంటారు .

Comments